Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

శాంసంగ్‌ గెలాక్సీ ఎం325జీ విడుదల

హైదరాబాద్‌ : భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ తాజాగా భవిష్యత్‌కు సిద్ధమైన గెలాక్సీ ఎం 32 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 12 బ్యాండ్‌ మద్దతుతో విడుదల చేసింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ గెలాక్సీ ఎం 32 5జీను జెన్‌ జెడ్‌ వినియోగదారుల కోసం తీర్చిదిద్దారు. డైమెన్శిటీ 720 ప్రాసెసర్‌ గల స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఎం 32 5జీ నిలువడంతో పాటుగా శాంసంగ్‌ డిఫెన్స్‌ గ్రేడ్‌ నాక్స్‌ సెక్యూరిటీ ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img