Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌ ఆఫర్లు

హైదరాబాద్‌ ః ఎథ్నిక్‌ వస్త్ర అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక కేంద్రం సోచ్‌ తమ రెడ్‌ డాట్‌ సేల్‌తో మరో మారు ముంగిటకొచ్చింది. దేశవ్యాప్తంగా జులై 30న సోచ్‌ స్టోర్ల వద్ద ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అసాధారణ ఈ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన రీతిలో 50% వరకూ రాయితీని విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తీలు, టునిక్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌పై పొందవచ్చు. కుర్తీల శ్రేణి 598 రూపాయలతో ఆరంభమైతే, సల్వార్‌ సూట్లు 1498 రూపాయలు, 998 రూపాయల శ్రేణిలో లభ్యమవుతాయి. రిటైల్‌ థెరఫీ కోసం దగ్గరలోని సోచ్‌ ఔట్‌లెట్‌ లేదా ఆన్‌లైన్‌లో సందర్శించవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img