Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

స్టీల్‌కేస్‌ టాస్క్‌చైర్‌ల శ్రేణి విడుదల

హైదరాబాద్‌ : ప్రముఖ గ్లోబల్‌ ఆఫీస్‌ ఫర్నిచర్‌ కంపెనీ స్టీల్‌కేస్‌ తన ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా తన ఉత్పత్తులను మరింత అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా హోమ్‌ ఆఫీస్‌ని తిరిగి ఆవిష్కరిస్తోంది. రిటైల్‌ ప్లాట్‌ఫామ్‌ బెంగుళూరు, చెన్నై, ఢల్లీి, హైదరాబాద్‌, ముంబై, పూణేలోని కస్టమర్‌లకు సమర్థవంతమైన కుర్చీల శ్రేణిని అందిస్తుంది. తద్వారా వారు ఇంటి నుండి పనిచేసేటప్పుడు ఫోకస్డ్‌గా,ఉత్పాదకంగా ఉంటారు. స్టీల్‌కేస్‌ ప్రముఖ సంస్థలు ఉపయోగించే ఒక వినూత్న, విభిన్నమైన ఫర్నిచర్‌ పోర్ట్‌ఫోలియోకు ప్రసిద్ధి చెందింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img