Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

హైదరాబాద్‌లో కెనడియన్‌ వుడ్‌ విల్లా

హైదరాబాద్‌ : బ్రిటీష్‌ కొలంబియా (బిసి) ప్రభుత్వానికి కలికితురాయి వంటి సంస్థ ‘కెనడియన్‌ వుడ్‌’గా పిలువబడుతున్న ఎఫ్‌ఐఐ ఇండియా, విదేశీ మార్కెట్లలో తన అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్రిటీష్‌ కొలంబియా సుస్థిర అటవీ నిర్వహణ, అనువైన లక్షణాలున్న కలప ఉత్పత్తిలో లీడర్‌గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో కలపతో నిర్మించే భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించడంలో చురుకుగా పనిచేస్తూ మ్యాక్‌ ప్రాజెక్ట్‌ల సహకారంతో ఆ దిశలో ఒక అడుగు ముందుకు వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img