Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

హైదరాబాద్‌ టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

హైదరాబాద్‌ ః టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ తాజాగా తమ టివిఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేస్తున్నట్లు వెల్లడిరచింది. గ్రీన్‌, కనెక్టడ్‌, సవారీ చేసేందుకు వినోదాత్మకమైన పట్టణ స్కూటర్‌ టివిఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ అత్యాధునిక ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ట్రైన్‌, భావితరపు టివిఎస్‌ స్మార్ట్‌కనెక్ట్‌ ప్లాట్‌ఫామ్‌తో ఇది శక్తివంతమైందని టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కెఎన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. బెంగళూరు, ఢల్లీి, చెన్నై, కోయంబత్తూరు, కొచి, పూనెలలో సానుకూల స్పందన తరువాత, ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను హైదరాబాద్‌కు వరల్డ్‌ ఈవీ డే సందర్భంగా తీసుకువస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img