బెంగళూరు: అమెజాన్.ఇన్ ‘ఓనమ్ స్టోర్’లో భారీ ఆఫర్లు వచ్చిపడ్డాయి. ప్రత్యేకంగా రూపొందించిన స్టోర్‌లో పూజ నుండి సాద్య అవసరాలు, ఎథ్నిక్ వేర్, ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకార్, హోమ్ అండ్ కిచెన్ ఉపకరణాలు, స్మార్ట్ ఫోన్స్, యాక్ససరీస్, ఇంకా ఎన్నో వాటి నుండి విస్త్రత శ్రేణిలో ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. స్టోర్ 8 సెప్టెంబర్ 2022 వరకు లైవ్‌లో ఉంటుంది. కస్టమర్స్‌కు తమ ఇళ్ల నుండి సౌకర్యవంతంగా తమ విలక్షణమైన అవసరాలకు అనుకూలమైన లక్షలాది ఉత్పత్తులు పొందే అవకాశం ఇస్తుంది. కస్టమర్స్ డబ్బుని కూడా బదిలీ చేయవచ్చు. పత్యేకంగా రూపొందించిన ఓనమ్ ఈగిఫ్ట్ కార్డ్స్ ను అమేజాన్ పే ద్వారా సౌకర్యవంతంగా పంపించవచ్చు.