Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అర్బానిక్‌తో మింత్రా భాగస్వామ్యం

హైదరాబాద్‌ : లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్‌ ఫ్యాషన్‌బ్రాండ్‌ అర్బానిక్‌ ఇప్పుడు మింత్రాతో భాగస్వామ్యం చేసుకుంది. ఓ ఈ-కామర్స్‌ సంస్ధతో అర్బానిక్‌ చేసుకున్న మొట్టమొదటి భాగస్వామ్యమిది. ఫ్యాషన్‌లను అమితంగా అభిమానించే జెన్‌-జెడ్‌ షాపర్లకు అభివృద్ధి చెందుతున్న అభిమాన ఫ్యాషన్‌ బ్రాండ్‌గా నిలిచిన అర్బానిక్‌ భారతదేశంలో మాత్రమే గాక ఆ పైన దేశాలలో కూడా మహిళల వెస్ట్రన్‌వేర్‌ కోసం అభిమాన బ్రాండ్‌గా నిలుస్తుంది. అదే సమయంలో పలు దేశాలలో తమ ట్రెండీ, స్టైలిష్‌ ఫ్యాషన్‌లను విభిన్న విభాగాల వ్యాప్తంగా అందించడం ద్వారా అమితాదరణనూ పొందింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img