Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎఫ్‌డీపై 8% వడ్డీ అందిస్తోన్న బంధన్‌ బ్యాంక్‌

ముంబయి: సుప్రసిద్ధ యూనివర్శిల్‌ బ్యాంకులలో ఒక టైన బంధన్‌ బ్యాంక్‌ ప్రత్యేకంగా, పరిమితకాలం పాటు అందుబాటులో ఉండే, అత్యధిక వడ్డీ రేటు అందించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం విడుదల చేసింది. ఈ వడ్డీరేట్లు రెండు కోట్ల రూపాయల వరకూ కలిగిన డిపాజిట్లపై వర్తిస్తాయి. ఇది నవంబర్‌ 07,2022 నుంచి అందుబాటులో ఉంది. తాజా డిపాజిట్లపై మాత్రమే కాకుండా ఇప్పటికే మెచ్యూర్‌ డిపాజిట్ల రెన్యువల్స్‌ పై కూడా ఇది వర్తిస్తుంది. ఈ నూతన ఆఫర్‌తో బ్యాంక్‌ ఇప్పుడు బ్యాంకింగ్‌ రంగంలో అత్యధిక వడ్డీరేట్లను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందిస్తున్నట్లయింది. ఈ పెంపుతో , వినియోగదారులు అత్యధికంగా 7.5% వడ్డీరేటును 600 రోజుల డిపాజిట్లపై పొందగలరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img