Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఐక్యూ 9టీ 5జీ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

ముంబయి: అసాధారణ పనితీరు, విప్లవాత్మక శక్తిని తీసుకువస్తూ, ‘ఐక్యూ’ మంగళవారంనాడు భారతదేశ అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ ఐక్యూ 9టీ 5జీను ఐక్యూ 9 సిరీస్‌ నుండి లాంచ్‌ చేసింది. ఇండస్ట్రీ-లీడిరగ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8G జెన్‌ 1 మొబైల్‌ ప్లాట్‌ఫారం, వీ1G చిప్‌తో సాటిలేని పనితీరును పెంపొందించడం ద్వారా, ఐక్యూ 9టీ అత్యుత్తమ-ఇన్‌-క్లాస్‌ టెక్నాలజీని అన్వేషించడం, టాప్‌-నాచ్‌ పనితీరు, అంతిమ గేమింగ్‌ అనుభవాన్ని టెక్‌-అవగాహన కలిగిన వినియోగదారులకు అందిస్తుంది. 8జిబిG128జిబి రూ.49,999 (ఎఫెక్టివ్‌ ధర: రూ 45,999), 12జీబీG256జీబీ వేరియంట్‌ రూ.54,999 (ఎఫెక్టివ్‌ ప్రైస్‌: రూ.50,999) ధరలతో ఐక్యూ 9టీ 5జీ 2వ తేదీ నుంచి అమెజాన్‌.ఇన్‌లో లభ్యమవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img