Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఓపెన్‌ ఇన్నోవేషన్‌ కల్చర్‌కు శామ్‌సంగ్‌ శ్రీకారం

ముంబయి: ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ భారతదేశం సహా అంతర్జాతీయంగా ఉన్న తమ ఉద్యోగులలో తమ సీ-ల్యాబ్‌ (క్రియోటివ్‌ ల్యాబ్‌) ద్వారా బలమైన నవీన సంస్క్రతిని ప్రోత్సహిస్తోంది. సీ- ల్యాబ్‌ సంస్థలో ఉన్న ఆలోచనల ఇంకుబేషన్‌ ప్రోగ్రాం. ఇది కంపెనీలో ఉంటూనే తమ సృజనాత్మకమైన ఆలోచనలను అర్థవంతమైన ఆఫరింగ్స్‌గా అభివృద్ధి చేయడానికి ఉద్యోగులకు వీలు కల్పిస్తుంది. సీ-ల్యాబ్‌ ప్రోగ్రాం ద్వారా ఎంపికయిన ఉద్యోగుల ఆలోచనలు సాధారణ పని వాతావరణం నుండి వేరుగా ఒక ఏడాది కోసం శామ్‌సంగ్‌లో స్టార్టప గా పని చేస్తాయి. సీ-ల్యాబ్‌ సభ్యులకు తమ సొంత పని వేళలు, రోజులు నిర్ణయించుకునే సౌలభ్యం ఉంది. వారు తమ సొంత నియమాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అదనపు సభ్యుల్ని నియామకం చేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img