Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

టయోటా కిర్లోస్కర్‌ ‘గ్రేట్‌ 4I4 ఎక్స్‌-పెడిషన్‌’ ప్రారంభం

బెంగుళూరు: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) దేశవ్యాప్తంగా మోటారు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, అసాధారణమైన మూడు రోజుల సాహసయాత్రకు నాంది పలుకుతూ ‘గ్రేట్‌ 4I4 ఎక్స్‌-పెడిషన్‌’ను ప్రారంభించింది. ఈ థ్రిల్లింగ్‌ డ్రైవ్‌ ప్రధాన లక్ష్యం అసమానమైన ఆఫ్‌-రోడిరగ్‌ అనుభవం ద్వారా అభిమానులను ఆకర్షించడం, వారితో మమేకం కావడం, వారిని సాధారణతకు మించి వెళ్లేలా ప్రోత్సహించడం, వారిలో సాహస స్ఫూర్తిని రగిలించడం, టయోటాతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడం. ఈ కార్యక్రమంలో పాల్గొనే 4I4 కమ్యూనిటీకి ‘‘మాస్‌ హ్యాపీనెస్‌’’ అందించడానికి సిద్ధంగా ఉంది. టయోటా ఈ గ్రేట్‌ 4I4 ఎక్స్‌-పెడిషన్‌ను శుక్రవవారం ఉదయం బెంగళూరులో ప్రారంభించింది. దక్షిణ భారతదేశం నుండి 4I4 ఔత్సాహికుల దీనిలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img