Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టాటా క్లిక్‌ లగ్జరీ కొత్త క్యాంపెయిన్‌

హైదరాబాద్‌ : ప్రీమియర్‌ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ వేదిక టాటా క్లిక్‌ లగ్జరీ తమ తాజా బ్రాండ్‌ ప్రచారం, ద లగ్జ్‌ లైఫ్‌ను ప్రారంభించినట్లు వెల్లడిరచింది. ఈ చిత్రంలో కల్కీ కొచ్లిన్‌ నటించారు. లగ్జరీ షాపింగ్‌ వెనుక ఉన్న ఆలోచనాత్మకతను ప్రధానంగా ఈ చిత్రం ద్వారా వెల్లడిరచనున్నారు. అదే సమయంలో ఈ వేదిక పట్ల అవగాహననూ కల్పించనున్నారు. ఈ ప్రచారం ద్వారా స్లో లగ్జరీ నేపథ్యమూ వివరించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img