Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తక్కువ వడ్డీ రేటుకు ఇంటి రుణం బదిలీ

హైదరాబాద్‌ :ఆర్‌బిఐ నమోదిత ఎన్‌బిఎఫ్‌సి రుణాలు ఇవ్వడంలో పదేళ్లకు పైగా అనుభవం కలిగిన నవీ ఫిన్‌సర్వ్‌ కొత్తగా మరో విశిష్టతను ప్రవేశపెట్టింది. ఖాతాదారులు యూజర్‌ స్నేహపూర్వక యాప్‌తో తమ ఇంటి రుణం బకాయిలను సులభంగా నవీకి బదిలీ చేయవచ్చు. అధిక విలువ టాప్‌ అప్‌ రుణాన్ని కూడా పొందవచ్చు. అంతేగాకుండా, ఖాతాదారులు తమ ప్రస్తుత ఇంటిరుణాలపై ఇతర బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సిలతో పోల్చితే 5 శృాతం దాకా తక్కువ వడ్డీ రేటును కూడా పొందవచ్చు. రుణగ్రహీతలు తమ ఇంటిరుణం బకాయిలను నవీకి బదిలీ చేయడం ద్వారా తమ నెలవారీ వాయిదా మొత్తాలను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చునని నవీ ఫిన్‌సర్వ్‌ సీఈఓ రియా భట్టాచార్య అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img