Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నిపుణుల తయారీపై హీరో విర్డ్‌ దృష్టి

హైదరాబాద్‌ ః అత్యంత ప్రతిష్టాత్మకమైన, యుఎస్‌ఏలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పలు ప్రోగ్రామ్‌లు, ఇతర కార్యక్రమాలతో తాము భాగస్వామ్యం చేసుకున్నామని హీరో విర్డ్‌ ప్రకటించింది. ఈ బహుముఖ బంధంను అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ జాబితాకు సంబంధించిన, పరిశ్రమకు అధికంగా కావాల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడానికి రూపొందించడం జరిగింది.దశాబ్దాల తరబడి హీరో పరిశోధన, భారతీయ విద్యావిధానం, ఉద్యోగ వాతావరణం అర్ధం చేసుకున్న తీరుతో, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంఐటీ అత్యాధునిక నైపుణ్యం మిళితం చేసి భారతీయ ఉద్యోగార్థులకు మహోన్నతమైన, ప్రత్యేక కార్యక్రమాలను తీసుకురావడానికి సమాయత్తమైనట్లు హీరో విర్డ్‌ ఫౌండర్‌ మరియు సీఈవో అక్షయ్‌ ముంజాల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img