Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పడ్లింగ్‌ స్పెషల్‌ ట్రాక్టర్లను ప్రవేశపెట్టిన టాఫె

హైదరాబాద్‌ : భారతదేశంలో ప్రధాన ట్రాక్టర్‌ సంస్ధగా మాత్రమేగాక ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ట్రాక్టర్‌ తయారీదారునిగా ఖ్యాతి గడిరచిన టాఫె-ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌, మస్సె ఫెర్గుసన్‌ 244 డీఐ-పడ్లింగ్‌ స్పెషల్‌ ట్రాక్టర్స్‌ని 44 హెచ్‌పీ శ్రేణిలో వరి పంట సాగు అవసరాల కోసం ప్రవేశపెట్టింది. టాఫె నుంచి వచ్చిన మరో విప్లవాత్మక ఉత్పత్తి మాస్సీ ఫెర్గుసన్‌ 244 రెండు రూపాంతరాల్లో లభిస్తాయి. మెట్టభూములు లేదా గుల్లభూముల్లో దుక్కిదున్నడం కోసం ఎంఎఫ్‌ 244 డీఐ పీఎం బాగా పనిచేస్తుంది, చవుడు నేలల్లో లోతుగా దుక్కిదున్నడంలో ఎంఎఫ్‌ 244 పీడీ అద్భుతాలను సృష్టించగలదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img