Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

పర్యావరణ రక్షణకు శామ్‌సంగ్‌ కృషి

హైదరాబాద్‌ : శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ తమ వ్యాపారంలో స్పష్టమైన వాతావరణ చర్యలు తీసుకోవడానికి, బహిరంగ సహకారం పరిధి, నవ్యత, స్ఫూర్తిల మద్దతుతో తమ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ బిజినెస్‌ కోసం తాజాగా భూ గ్రహం కోసం గాలక్సీని ఆరంభించింది. తమ వాతావరణం ఉద్గారాల్ని తగ్గించడానికి, తమ గాలక్సీ ఉత్పత్తుల నుండి పడవేయడం వరకు వనరుల క్షీణతని తగ్గించడానికి 2025 నాటికి చేరుకునో ప్రారంభపు లక్ష్యాల్ని శామ్‌సంగ్‌ సుస్థిరపరచింది. మరింత సుస్థిరమైన ప్రపంచాన్ని తయారు చేసే దిశగా శామ్‌షంగ్‌ కృషి చేస్తుందని శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రెసిడెంట్‌ టీఎం.రో అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img