Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

‘ఫరెవర్‌ మార్క్‌ అవంతి’ కలెక్షన్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ : డి బీర్స్‌ ఫరెవర్‌ మార్క్‌ తన తాజా జ్యుయెలరీ కలెక్షన్‌ ‘ఫరెవర్‌ మార్క్‌ అవంతి’ ని ఆవిష్కరించింది. ప్రతి రోజూ తమను తాము వ్యక్తీకరించుకునేందుకు అద్భుతంగా తోడ్పడుతుంది ఈ కలెక్షన్‌. ‘ఫరెవర్‌ మార్క్‌ అవంతి’ జ్యుయలరీ కలెక్షన్‌కి చెందిన ప్రతీ ఆభరణం కూడా ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా ఉం టుంది. ఈ కలెక్షన్‌ లోని 36 ఆభరణాలు కూడా 0.10, 0.18, 0.30 క్యారెట్స్‌ను కలిగిఉంటాయి. 18కె ఎల్లో, వైట్‌ లే దా గోల్డ్‌ లో వృత్తాకారపు డిజైన్లలో ఇవి లభిస్తాయి. కావాలనుకుంటే పేవ్‌ డైమండ్స్‌ లో కూడా లభిస్తాయి. ఇతర ఆభరణాలతో కలిపి లేదా విడిగా కూడా ఈ ఉంగరాలు, చెవి రింగులు, పెండెంట్స్‌, బ్రేస్‌ లెట్స్‌ మీ స్టైల్‌ ను మరింత అధికం చేస్తాయని డి బీర్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సచిన్‌ జైన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img