Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మలేషియా పామ్‌ఆయిల్‌పై వినియోగదారులతో భేటీ

హైదరాబాద్‌ : మలేషియా పామ్‌ ఆయిల్‌ కౌన్సిల్‌ (ఎంపిఓసి) ఆరోగ్య, పోషకాహార రంగాలకు చెందిన ప్రముఖుల అధ్యక్షతన ‘పామ్‌ ఆయిల్‌ యొక్క ఆరోగ్యం మరియు పోషకాహార ప్రయోజనాలు’ అంశంపై ఒక వినియోగదారులతో ఇష్టాగోష్ఠిని నిర్వహించింది. ఈ కార్యక్రమం 30 ఆగస్టు 2021 న హోటల్‌ తాజ్‌ కృష్ణ, హైదరాబాద్‌లో జరిగింది. వర్క్‌షాప్‌లో గృహిణుల నుండి చెఫ్‌లు, పారిశ్రామికవేత్తలు, ప్రత్యక్ష సంస్థాగత కస్టమర్లు, పంపిణీదారులు, పరిశ్రమ నుండి అనేకమంది నిపుణులు, సమర్థుల వరకు వివిధ రకాల టార్గెట్‌ వినియోగదారులు హాజరయ్యారు, పామాయిల్‌, దాని ప్రయోజనాలు, మన దైనందిన జీవితంలో, ప్రత్యేకించి ఆహారంలో దాని అవసరం గురించి వారి జ్ఞానాన్ని పంచుకున్నారని ప్రొఫెసర్‌ డా. కేతన్‌ మెహతా తెలిపారు. ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో అసోసియేట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ న్యూట్రిషనిస్ట్‌ డాక్టర్‌ మీనా మెహతా ప్రెజెంటేషన్‌ ద్వారా ఈ కార్యక్రమం ముగిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img