Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

శాంసంగ్‌ ‘ద ప్రీమియర్‌’ 4కె ప్రొజెక్టర్‌ విడుదల

హైదరాబాద్‌ ః కన్స్యూమర్‌ ఎలక్టాన్రిక్స్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ తమ లైఫ్‌స్టైల్‌ ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను అల్టా ప్రీమియం శ్రేణి ప్రొజెక్టర్ల ఆవిష్కరణతో శక్తివంతం చేసింది. ద ప్రీమియర్‌గా పిలువబడుతున్న ఈ ప్రొజెక్టర్లు మీకు అతిపెద్ద స్క్రీన్‌ ప్రైవేట్‌ సినిమా అనుభవాలను ఇంటి వద్దనే సౌకర్యవంతంగా అందిస్తుంది. ద ప్రీమియర్‌ రెండు మోడల్స్‌లో శాంసంగ్‌ అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌ శాంసంగ్‌ షాప్‌, ఎంపిక చేసిన శాంసంగ్‌ స్మార్ట్‌ ప్లాజాల వద్ద ఆగస్టు 10 నుంచి లభ్యమవుతాయి. ఎల్‌ఎస్‌పీ9టీ మోడల్‌ ద ప్రీమియర్‌ ధర 6,29,900 రూపాయలు కాగా, ఎల్‌ఎస్‌పీ7టీ ధర 3,89,900 రూపాయలు. ఈ ప్రొజెక్టర్లు అన్నీ కూడా 12 నెలల వారెంటీతో వస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img