Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శాంసంగ్‌ కొత్త గ్యాలాక్సి ఫోన్లు విడుదల

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శాంసంగ్‌ గ్యాలాక్సి ఏ04, గ్యాలాక్సి ఏ04ఈ తాజాగా ప్రారంభించింది, గ్యాలాక్సి ఏ సిరీస్‌ ప్రముఖమైన తాజా జోడిరపులు తిరుగులేని శైలి, సరిపోలలేని పనితీరు ఆశావాదులైన తరం జెడ్‌ వినియోగదారుల అవసరాలు చేరతాయని వాగ్ధనం చేస్తోంది. గ్యాలాక్సి ఏ04, గ్యాలాక్సి ఏ04ఈ సిరీస్‌ లెగసీని ర్యామ్‌ ప్లస్‌తో 8జీబీ మెమొరీ, 128జీబీ వరకు అధిక నిల్వ, 5000ఎంఏహెచ్‌ భారీ బ్యాటరీ, ఫోన్‌ అన్‌లాక్‌ చేయడానికి ముఖ గుర్తింపు వంటి సెగిమెంట్‌-లీడిరగ్‌ ఫీచర్స్‌తో ముందుకు తీసుకువెళ్ళతాయి. ఈ అద్భుతమైన ఫీచర్స్‌తో, కొత్త గ్యాలాక్సి ఏ04 మరియు గ్యాలాక్సి ఏ04ఈ స్మార్ట్‌ఫోన్స్‌ పెట్టుకోతగ్గ ధరల వద్ద సజావుగా ఉండే మల్టీటాస్కింగ్‌ కొరకు చూసే వినియోగదారులను లక్షితం చేసుకుందని శాంసంగ్‌ మొబైల్‌ వ్యాపారం జనరల్‌ మేనేజర్‌ అక్షయ్‌ ఎస్‌ రావు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img