Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

శామ్‌సంగ్‌ టీవీలు, డిజిటల్‌ పరికరాలపై ఆఫర్లు


హైదరాబాద్‌ : అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌లో విస్తృత శ్రేణి శామ్‌సంగ్‌ టీవీలు అలాగే డిజిటల్‌ పరికరాలపై భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శామ్‌సంగ్‌ మెగా డీల్స్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 2 నుంచి అక్టోబర్‌ 10, 2021 మధ్య ఈ రెండు సేల్స్‌ ఉంటాయి. ఈ లాభదాయకమైన ఆఫర్లు వినియోగదారుల అన్ని ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి విభాగాలపై, భారీ రాయితీలతో అందుబాటులో ఉంటాయి. కచ్చితమైన బహుమతుల్లో రూ.16,900 విలువైన సౌండ్‌ బార్‌, రూ.9,900 విలువైన ఫ్రేమ్‌ టీవీ బెజెల్‌, ఎక్స్ఛేంజ్‌, ఈఎంఐ ఆఫర్లుబీ ఇవన్నీరూ.3,000క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌లతో అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img