Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా సామ్‌సంగ్‌ ఉత్పత్తులు

ముంబయి: సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఆగస్ట్‌ 10న గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్‌ ఈవెంట్‌ సందర్భంగా కొత్త టెక్నాలజీలు, ప్రాడక్ట్స్‌ని ప్రదర్శిస్తుంది. ఈవెంట్‌ని పురస్కరించుకుని, సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ మొబైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ బిజినెస్‌ టీమ్‌ హెడ్‌ టే యాంగ్‌ జే యాంగ్‌ మాట్లాడుతూ, తమ బ్రాండ్‌ సంపూర్ణ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన అలవాట్లపై దృష్టి పెట్టిందన్నారు. అందుకే సామ్‌సంగ్‌ అద్భుతమైన బయోయాక్టివ్‌ సెన్సార్‌ను జోడిరచినట్లు చెప్పారు. ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌ రొటీన్‌లను ప్రోత్సహించే అప్‌డేట్‌లతో సహా వినియోగదారుల రోజువారీ జీవితాలను మెరుగుపరచడానికి రూపొందించిన వినూత్న అంశాలను ఇందులో పొందుపర్చినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img