Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సూపర్‌ నైట్‌ కెమెరాతో వివో వై33ఎస్‌ విడుదల

హైదరాబాద్‌ : వినూత్న గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వివో తన అల్ట్రా-స్లిమ్‌ వై 33ఎస్‌ను భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వివో వై33ఎస్‌ 50ఎంపి కెమెరాను కలిగి ఉంది, ఇది హై-డెఫినిషన్‌ ఫోటోగ్రఫీని పునర్నిర్వచించింది. ప్రతి షాట్‌ను స్పష్టమైన స్పష్టతతో తీసుకుంటుంది. 8జీబీG128జీబీ స్టోరేజ్‌ (1టీబీ వరకు విస్తరించదగినది) రూ.17,990 ధరతో, వై33ఎస్‌ లాగ్‌ ఫ్రీ అనుభవాన్ని అందించడానికి 4జీబీ ఐడిల్‌ రామ్‌ స్పేస్‌ను ఉపయోగించుకునేలా విస్తరించిన ర్యామ్‌ 2.0తో యాప్‌ల మధ్య మారడాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. కొత్త వివో వై 33ఎస్‌ రెండు కలర్‌ ఆప్షన్లలో లభ్యమవుతాయి – మిర్రర్‌ బ్లాక్‌,మిడ్‌ డే డ్రీమ్‌. వివో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్కార్ట్‌, పేటీఎం, టాటాక్లిక్‌, బజాజ్‌ ఫిన్సర్వ్‌ ఇఎంఐ స్టోర్‌, ఆగస్టు 23, 2021 నుండి అన్ని భాగస్వామి రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img