Friday, April 19, 2024
Friday, April 19, 2024

సోనీ నుంచి కొత్త టీవీలు

హైదరాబాద్‌ : సోనీ ఇండియా తాజాగా తన కస్టమర్లకు అద్భుత వ్యూయింగ్‌ అనుభవాన్ని అందించడానికి రెండు పెద్ద స్క్రీన్‌ టెలివిజన్లను ప్రకటించింది. కొత్త పెద్ద స్క్రీన్‌ బ్రావియా ఎక్స్‌ఆర్‌ 77ఎ80జె ఓఎల్‌ఈడీ అనేది కొత్త కాగ్నిటివ్‌ ప్రొసెసర్‌ ఎక్స్‌ఆర్‌తో నడుస్తుంది. 85ఎక్స్‌85జె టెలివిజన్‌ ఎక్స్‌1 4కె హెచ్‌డిఆర్‌ పిక్చర్‌ ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఈ రెండు పెద్ద స్క్రీన్‌ టెలివిజన్లు గూగుల్‌ టీవీతో బెస్ట్‌ ఇన్‌ క్లాస్‌ పిక్చర్‌ క్వాలిటీ, వైబ్రెంట్‌ కలర్‌ షేడ్స్‌ ఇంకా అపరిమిత ఎంటర్టెయిన్మెంట్‌ ఎంపికలు అందిస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img