Friday, August 19, 2022
Friday, August 19, 2022

10న శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ కార్యక్రమం

గురుగ్రామ్‌: శాంసంగ్‌ ఎలక్టాన్రిక్స్‌ తమ భావితరపు ఫోల్డబల్‌ స్మార్ట్‌ఫోన్లను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు వెల్లడిరచింది. సంప్రదాయాలను థిక్కరిస్తూ, హద్దులను అధిగమించిన శాంసంగ్‌ సరికొత్త అనుభవాలకు తలుపులు తెరిచింది. అర్థవంతమైన ఆవిష్కరణలు సాంకేతికతలకు అతీతంగా ఉంటాయి. మన దైనందిన జీవితాలు మహోన్నతంగా, మరింత వైవిధ్యంగా మారే వేదికనూ అందిస్తాయి. మన జీవితాలను అత్యుత్తమంగా మార్చే నూతన అనుభవాలను ఆవిష్కరించేందుకు మాతో చేరాలని, గతానికంటే మిన్నగా అత్యుత్తమ అనుభవాలను తెరిచేందుకు మమ్మల్ని అనుమతించాలని కోరుతూ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ కార్యక్రమం ఆగస్టు 10వ తేదీన జరుగనుంది. శాంసంగ్‌ న్యూరూమ్‌ ఇండియా నుంచి సాయంత్రం 6.30 గంటల నుంచి ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img