Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

4 రాష్ట్రాల్లో రిటైలర్స్‌కు టీవీఎస్‌ క్రెడిట్‌ సర్వీసులు

ముంబయి: దేశంలో ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ టీవీఎస్‌ క్రెడిట్‌ ఇటీవల చిన్న, మధ్యస్థ రీటైలర్స్‌ అవసరాలు తీర్చడంలో సహాయపడేందుకు పని మూలధనం రుణాలు, తాకట్టులేని వ్యాపార రుణాలు, స్టాక్‌ కొనుగోలు ఫైనాన్సింగ్‌ వంటి తమ రీటైలర్‌ లోన్‌ ఆఫరింగ్స్‌ గురించి అవగాహన కలిగించేందుకు రీటైలర్‌ కనెక్ట్‌ మార్కెటింగ్‌ యాక్టివేషన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా టీవీఎస్‌ క్రెడిట్‌ సీఆర్‌ఎం అండ్‌ మార్కెటింగ్‌ హెడ్‌ చరణ్‌దీప్‌సింగ్‌ మాట్లాడుతూ, కస్టమర్స్‌ అభిలాషలు నిజం చేయడానికి సకాలంలో సరసమైన క్రెడిట్‌తో వారికి సాధికారత కలిగించే లక్ష్యానికి టీవీఎస్‌ క్రెడిట్‌లో తాము కట్టుబడి వున్నామన్నారు.తమ రిటైలర్‌ కనెక్ట్‌ ప్రోగ్రామ్‌ ఈ లక్ష్యంతోనే ఏర్పడిరదని చెప్పారు. చెన్నై సుభాష్‌స్టోర్‌ ప్రొప్రైటర్‌ సురేష్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img