Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

గోద్రెజ్‌ గ్రేసియాపై 74% తెలుగు రైతులు ఆసక్తి

ముంబయి: గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ (జీఏవీఎల్‌) క్రాప్‌ ప్రొటెక్షన్‌ బిజినెస్‌ శనివారం 74% ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రైతులు మిర్చి కోసం గోద్రెజ్‌ గ్రేసియాను వచ్చే సీజన్‌లో కూడా ఉపయోగించాలనే తమ ఆసక్తిని వెల్లడిరచారని తెలిపింది. మిరప పంట దిగుబడిని సగటున 30%-35% వరకు ప్రభావితం చేసే తెగుళ్లతో, గోద్రెజ్‌ గ్రేసియా పొలాల్లో ఆకు తినడం, రసం పీల్చడం వంటి లార్వా, గొంగళి పురుగులు, త్రిప్స్‌ (తామర పురుగు ) వంటి చీడపీడలపై అద్భుతమైన నియంత్రణను ప్రదర్శిస్తుంది. 2022లో విడుదల చేసిన, గోద్రెజ్‌ గ్రేసియా అనేది జపాన్‌కు చెందిన నిసాన్‌ కెమికల్‌ కార్పొరేషన్‌ ద్వారా కనుగొనబడిన, అభివృద్ధి చేయబడిన పేటెంట్‌ రసాయనం జీఏవీఎల్‌ సహకారంతో భారతదేశంలో పరిచయం చేసింది. సరైన సమయంలో క్రియాశీలంగా వినియోగించటం ద్వారా, ఇది తెగుళ్లను నియంత్రించడంలో మరింత ఎక్కువ కాలం పనిచేయటంతో పాటుగా ప్రభావాన్ని చూపుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img