Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఒకేనెలలో 78,010 టాటా మోటార్స్‌ వెహికల్స్‌ విక్రయం

ముంబయి: టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ విక్రయాల వివరాలను విడుదల చేసింది. 2023 ఆగస్టు నెలలో టాటా మోటార్స్‌ వాహనాలు 78,010 యూనిట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ తెలిపింది. ఇందులో సీవీ అమ్మకాలు 32,077 యూనిట్లు, పీవీ అమ్మకాలు 45,933 యూనిట్లు వున్నాయి. ఇవి వరుసగా గత ఏడాదితో పోలిస్తే G2%, `3% వృద్ధిరేటును చూపిస్తున్నది. ఎగుమతుల కన్నా దేశీయ అమ్మకాలే ఎక్కువ. మొత్తం దేశీయ అమ్మకాలు 76,261 యూనిట్లు వుండగా, ఇందులో హెచ్‌సీవీ ట్రక్కులు 9000, ఐఎల్‌ఎంసీవీ ట్రక్కులు 5207, ప్యాసింజర్‌ కేరియర్లు 2986, ఎస్‌సీవీ కార్గో వాహనాలు 13,555 యూనిట్లు అమ్ముడుపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img