Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

అట్లాస్‌ కాప్కో కొత్త ఫ్యాక్టరీ ప్రారంభం

పూణే: కంప్రెసర్లు, వాక్యూమ్‌ సొల్యూషన్స్‌, జనరేటర్లు, పంపులు, పవర్‌ టూల్స్‌, అసెంబ్లీ సిస్టమ్స్‌లో అగ్రగామి అట్లాస్‌ కాప్కో గ్రూప్‌ ఇప్పుడు పూణేలోని తాలెగావ్‌లో తన కొత్త తయారీ కేంద్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. అట్లాస్‌ కాప్కో కొత్త అత్యాధునిక ఎయిర్‌, గ్యాస్‌ కంప్రెసర్‌ సిస్టమ్‌ ఫ్యాక్టరీ తలేగావ్‌లో స్థానిక మార్కెట్‌ కోసం, ఎగుమతి కోసం దాని ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ తయారీ కర్మాగారం, మొత్తం సుమారు 270.000 చ.అ.ల విస్తీర్ణంలో కార్యాలయ భవనాన్ని కలిగి ఉంది. దీని పెట్టుబడి కనీసం రూ. 1400. కొత్త సదుపాయం క్యూ2, 2024 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక చేయబడిరది. ఇది అదనంగా 200 కంటే ఎక్కువ మందికి ఉపాధిని సృష్టించి, అధిక ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img