Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

టెంప్‌ టెక్‌ని విడుదల చేసిన బ్లాక్‌బెర్రీస్‌

ముంబయి: మూడు దశాబ్దాలుగా భారతదేశంలో పురుషుల ఫ్యాషన్‌లో అగ్రగామిగా నిలిచిన దిగ్గజ భారతీయ దుస్తుల బ్రాండ్‌ బ్లాక్‌బెర్రీస్‌ తమ ‘వేర్‌ యువర్‌ క్లైమేట్‌’ ప్రచారంతో విభిన్న వాతావరణాలను సైతం హాయిగా అనుభవించేలా పురుషులను ప్రోత్సహించడానికి ఆల్‌-వెదర్‌ టెక్నాలజీని కలిగి ఉన్న సరికొత్త విప్లవాత్మక టెంప్‌ టెక్‌ అపెరల్‌ లైన్‌ను విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీస్‌ టెంప్‌ టెక్‌ శ్రేణి అమెరికాలోని కోకోనా ల్యాబ్స్‌ ద్వారా పేటెంట్‌ పొందిన 37.5 టెక్నాలజీని ఉపయోగిస్తుంది, శక్తివంతమైన థర్మో రెర్గ్యులేషన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తుంది, ఇది శరీర ఉష్ణోగ్రతను ఆదర్శవంతమైన 37.5ళీ సెల్సియస్‌లో క్రమబద్ధీకరించడానికి ఫాబ్రిక్‌ను అనుమతిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img