Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

సిట్రోయెన్‌ సీ3 ఎస్‌యూవీ బుకింగ్స్‌ ప్రారంభం

చెన్నై: ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ తాజాగా నుండి రాబోయే సిట్రోయెన్‌ సీ3 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. సరికొత్త సిట్రోయెన్‌ సీ3 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీ ప్రారంభ స్టార్టింగ్‌ ధర రూ. 9.99 లక్షలుగా ఉంటుంది. 15 అక్టోబర్‌ 2023 నుండి డెలివరీలను ప్లాన్‌ చేయడంతో, కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న లా మైసన్‌ సిట్రోయెన్‌ షోరూమ్‌లో లేదా అధికారిక సిట్రోయెన్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా రూ.25,000 టోకెన్‌ పేమెంట్‌ చేయడం ద్వారా ప్రీ-బుక్‌ చేయవచ్చు. కొత్త సిట్రోన్‌ సీ3 ఎయిర్‌క్రాస్‌ఎస్‌యూవీ 90 శాతానికి పైగా స్థానికీకరణను కలిగి ఉంది. ఈమధ్య-పరిమాణ ఎస్‌యూవీ భారతీయ వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి తెలివిగా రూపొందిందని స్టెల్లాంటిస్‌ ఇండియా సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోలాండ్‌ బౌచారా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img