Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ రాఖీ పండుగ ఆఫర్‌లు

ముంబై: ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ తన రిటైల్‌ కస్టమర్లకు ఈ రాఖీ పండుగ ఆనందాన్ని అందిస్తుంది. 31 ఆగస్ట్‌ 2023 వరకు, వ్యక్తులు 700 కంటే ఎక్కువ డీహెచ్‌ఎల్‌ రిటైల్‌ సర్వీస్‌ పాయింట్‌లలో, దాని వెబ్‌సైట్‌ ద్వారా విదేశాలలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు బహుమతులు, రుచికరమైన వంటకాలను పంపినప్పుడు వివిధ తగ్గింపులు, ఆఫర్‌లను పొందవచ్చు. ఈ ప్రత్యేక ఆఫర్‌ రాఖీ, బహుమతులను పంపించడం ద్వారా దూరంగా వున్న కుటుంబాలను దగ్గర చేయడానికి ఉద్దేశించబడిరది. ఈ ఆఫర్‌లో భాగంగా 0.5 కిలోల నుండి 2.5 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోల బరువున్న సరుకులపై 50% వరకు తగ్గింపు ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img