Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

హయర్‌ కే800జీటీ గూగుల్‌ టీవీ సీరీస్‌ లాంచ్‌

న్యూఢల్లీి: గృహోపకరణాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకుంది హయర్‌ అప్లయన్సెస్‌ ఇండియా (హయర ఇండియా). అంతేకాకుండా మేజర్‌ అప్లయన్సెస్‌లో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది హయర్‌. ఇప్పుడు హయర్‌ ఇండియా నుంచి మరో అద్భుతమైన ఉత్పత్తి వినియోగదారుల కోసం సిద్ధమైంది. అదే కే800జీటీ గూగుల్‌ టీవీ సిరీస్‌. ఇది నెక్స్ట్‌ జెన్‌ వీక్షకుల కోసం అసమానమైన వినోదాన్ని అందిస్తుంది. 4కే యుహెచ్డి రిజల్యూషన్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, డాల్బీ ఆడియో వంటి అద్భుతమైన లేటెస్ట్‌ టెక్నాలజీ ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి.హయర్‌ కే800జీటీ ఎల్‌ఈడీ సిరీస్‌ అత్యాధునిక మోషన్‌ ఎస్టిమేషన్‌, మోషన్‌ కాంపెన్సేషన్‌ టెక్నాలజీ లాంటి అద్భుతమైన సాంకేతికతతో రూపొందింది. ఇప్పటికే ఉన్న హయర్‌ గూగుల్‌ టీవీ సిరీస్‌కి ఇది అదనంగా ఉంది. ఇది అసలైన ఫ్రేమ్‌ల మధ్య అదనపు ఫ్రేమ్‌లను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img