Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

అమేజాన్‌ ప్రైమ్‌ డేలో భారీ లాభాలు

బెంగళూరు: అమేజాన్‌ ఇండియా ప్రకటించిన ప్రైమ్‌ డే 7వ ఎడిషన్‌ అతి పెద్ద ప్రైమ్‌ డే. జులై 15-16లలో ప్రైమ్‌ డే 2023, గొప్ప డీల్స్‌, కొత్త విడుదల, బ్లాక్‌ బస్టర్‌ వినోదం ద్వారా ఆనందాన్ని కనుగొనడానికి ప్రైమ్‌ సభ్యులకు వీలు కల్పించింది. ప్రైమ్‌ సభ్యులు రూ. 300 కోట్ల అతి పెద్ద ఆదాలు చేయడానికి వేలాది సెల్లర్స్‌, బ్రాండ్స్‌, బ్యాంక్‌ భాగస్వాములు ఈ ప్రైమ్‌ డేకి ఒక చోట చేరారు. అత్యధిక సంఖ్యలో అదే రోజు డెలివరీస్‌తో ఈ ప్రైమ్‌ డేకి ప్రైమ్‌ సభ్యులు అత్యంత వేగవంతమైన డెలివరీస్‌ ఆనందించారు. మెట్రోస్‌ నుండి చేసిన 3 ఆర్డర్స్‌లో 1 ప్రైమ్‌ డే పూర్తవడానికి ముందే డెలివరీ చేయబడ్డాయి. టైర్‌ 1, 2 టైర్‌ పట్టణాలలో నుండి చేసిన 2 ఆర్డర్స్‌లో 1 ఆర్డర్‌ 2 రోజులు కంటే తక్కువ సమయంలో డెలివరీ చేయబడిరది. గత ఏడాది ప్రైమ్‌ డే కంటే ఈ ఏడాది 14% ఎక్కువ ప్రైమ్‌ సభ్యులు షాపింగ్‌ చేసినట్లు అమేజాన్‌ ఇండియా ప్రైమ్‌ అండ్‌ డెలివరీ ఎక్స్‌ పీరియెన్స్‌ డైరక్టర్‌ అక్షయ్‌ సాహి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img