Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

నికాన్‌ జెడ్‌6త్రీ ఆవిష్కరణ

హైదరాబాద్‌: నికాన్‌ కార్పొరేషన్‌ 100% అనుబంధ సంస్థ అయిన నికాన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జెడ్‌6త్రీని శనివారం బేగంపేట్‌లోని వివాంతా హోటల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పరిచయం చేసింది. పూర్తి-ఫ్రేమ్‌ మిర్రర్‌లెస్‌ కెమెరా పోర్ట్‌ఫోలియో పట్ల తన నిబద్ధతను పునరుద్గాటించిన నికాన్‌ ఇండియా, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ కళను దీని ద్వారా పునర్నిర్వచించటానికి సిద్దమైనది. జెడ్‌9 మరియు జెడ్‌8 మోడల్‌ల నుండి అత్యున్నత ఫీచర్లు అయిన ఇన్‌-కెమెరా రా, ఎన్‌`లాగ్‌ వీడియోలు, ఎక్స్‌పీడ్‌ 7 ప్రాసెసర్‌ సహా అధిక-పనితీరు, పరిశ్రమ ప్రముఖ స్పెసిఫికేషన్‌లను అందిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా పార్షియల్లి స్టాక్డ్‌ సీఎంఓఎస్‌ సెన్సార్‌ మరియు అసాధారణమైన పనితీరు కోసం అత్యుత్తమ ఆటో ఫోకస్‌ సామర్థ్యాన్ని జెడ్‌6త్రీ కలిగి ఉంది. మెరుగైన పనితీరు అందించటానికి సిద్ధంగా ఉంది. నికాన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జన్‌ కుమార్‌ మాట్లాడుతూ, అత్యున్నతమైన జెడ్‌8, జెడ్‌9 మోడల్‌లు నుండి ఆవిష్కరణల స్ఫూర్తిని వారసత్వంగా పొందే అధిక-పనితీరు గల ఫుల్‌-ఫ్రేమ్‌ మిడ్‌-సెగ్మెంట్‌ కెమెరా జెడ్‌6త్రీని పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img