Sunday, November 27, 2022
Sunday, November 27, 2022

మ్యాక్‌ (ఎంఏసీ) కాస్మెటిక్స్‌ కొత్త ఉత్పత్తులు విడుదల

ముంబయి: కాస్మెటిక్స్‌ రంగంలో ప్రపంచ ప్రసిద్ధ మేకప్‌ బ్రాండ్‌ అంటే మన అందరికి గుర్తుకువచ్చేది ఎంఏసీ (మ్యాక్‌) కాస్మెటిక్స్‌. ఎంఏసీ కాస్మెటిక్స్‌ ఇండియా రూపొందిస్తున్న అనేక ఉత్పత్తులు ఇప్పటికే మహిళల మనసు దోచుకున్నాయి. ఇప్పుడు మహిళల కోసం మరో అద్భుతమైన ఉత్పత్తిని లాంచ్‌ చేసింది మ్యాక్‌ కాస్మెటిక్స్‌. అదే 13ఎమ్‌ఎల్‌ ప్రెప్‌G, ప్రైమ్‌ ఫిక్స్‌G. కేవలం రూ.750 విలువైన ఈ అద్భుతమైన చిన్న ప్యాక్‌ అందాన్ని ఇప్పుడు మరింత ఇనుమడిరపచేస్తుంది. దీన్ని బ్రాండ్‌ అంబాసిడర్‌ భూమి పెడ్నేకర్‌తో కలిసి లాంచ్‌ చేసింది మ్యాక్‌ కాస్మెటిక్స్‌. విటమిన్లు, మినరల్స్‌తో పాటు కొంచెం నీరు, గ్రీన్‌ టీ, చమోమిలి రేకులు, దోసకాయల మిశ్రమంతో దీన్ని తయారు చేశారు. ఇది చర్మాన్ని రిఫ్రెషింగ్‌గా మారుస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img