బెంగళూరు: రానున్న రక్షా బంధన్ సంబరాల కోసం తోబుట్టువులకు ఇచ్చే బహుమతిపై గందరగోళం పడాల్సిన అవసరం లేదని, రాఖీ పండుగకు అవసరమైన అన్ని బహుమతులను అమెజాన్.ఇన్‌లో సులువుగా పొందవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. పైగా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. 40 లక్షలకు పైగా ఉత్పత్తులపై ఉచిత, వేగవంతమైన ఒకరోజు డెలివరీ వంటి అన్ లిమిటెడ్ ప్రైమ్ ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో అన్ లిమిటెడ్‌గా 5% క్యాష్‌బ్యాక్, ప్రైమ్ వీడియోతో బ్లాక్ బస్టర్ వినోదం, అమెజాన్ మ్యూజిక్, ప్రైమ్ రీడిరగ్, ప్రైమ్ గేమింగ్‌తో బ్లాక్‌బస్టర్ వినోదం ఇవ్వవచ్చు.