Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

సోనీ కొత్త స్పీకర్లు విడుదల

న్యూఢల్లీి: సోనీ ఇండియా తాజాగా మూడు కొత్త మోడల్స్‌తో తన ఆకట్టుకునే పోర్టబుల్‌ వైర్‌లెస్‌ స్పీకర్‌ రేంజ్‌కి జోడిరచింది. అవి ఎస్‌ఆర్‌ఎస్‌ ఎక్స్‌జీ300, ఎస్‌ఆర్‌ఎస్‌ ఎక్స్‌ఈ300, ఇంకా ఎస్‌ఆర్‌ఎస్‌ ఎక్స్‌ఈ200. ఈ స్పీకర్‌లు హై-క్వాలిటీ, విస్తారమైన సౌండ్‌, పవర్‌ఫుల్‌ సౌండ్‌ ప్రెషర్‌ ఇంకా లోతైన, పంచ్‌ గల బాస్‌లతో నిండి ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ ఉన్నా ఆనందాన్ని షేర్‌ చేసుకోగలిగేందుకు సులభంగా మోసుకు వెళ్ళేందుకు వీలుగా లైవ్‌ సౌండ్‌ మోడ్‌ వినియోగదారులు వాస్తవిక అలాగే 3-డైమెన్షనల్‌ సౌండ్‌ రిప్రొడ్యూస్‌ చేయడానికి అనుమతిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img