బెంగళూరు: ఈ పండగ సీజన్‌లో అమేజాన్ ఫ్రెష్ సూపర్ వేల్యూ డేస్‌తో శీతాకాలం కిరాణా సరుకుల అవసరాలను నవంబర్ 1 నుండి 7 వరకు నిల్వ చేసుకోవచ్చని పిలుపునిచ్చింది. కిరాణా సరుకులు, నిత్యావసరాలపై, ప్యాకేజ్డ్ ఆహారాలు, స్నాక్స్, పానియాలు, నిత్యావసరాలపై 50% వరకు నవంబర్ 7, 2023 వరకు పొందవచ్చు.
కొత్త కస్టమర్స్ తమ మొదటి నాలుగు ఆర్డర్స్‌పై రూ. 400 క్యాష్ బాక్ పొందవచ్చు. ప్రైమ్ పునరావృతమైన కస్టమర్స్ ఈ పండగ సీజన్‌లో రూ. 200 వరకు క్యాష్ బాక్‌తో మెగా ఆదాలు ఆనందించవచ్చు. కస్టమర్స్ ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్‌పై 10% తక్షణ డిస్కౌంట్స్, ఇతర ప్రముక క్రెడిట్ /డెబిట్ కార్డ్స్ నుండి ఈఎంఐ లావాదేవీలు, ఉత్తేజభరితమైన ఆఫర్స్‌లి పొందవచ్చు.