Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

టాటా మోటార్స్‌ ఈజెడ్‌ సెర్వ్‌ సర్వీస్‌ ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌ : టాటా మోటార్స్‌ ఆథరైజ్డ్‌ డీలర్‌షిప్‌ హైదరాబాద్‌లో ఈజెడ్‌ సెర్వ్‌ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నది. ఈజెడ్‌ సెర్వ్‌ అనేది వినియోగదారులకు వారి ఇంటి వద్దనే సురక్షిమైన, అనుకూలమైన అనుభవాన్ని అందించడానికి రూపొందించిన ద్విచక్ర వాహన సర్వీసు. ఇది కస్టమర్‌ అనుకూల ప్రదేశంలో బేసిక్‌ సర్వీసు. త్వరిత మరమ్మతులు, ఇతర సమస్యల రిపేరుతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డీలర్‌షిప్‌తేజస్వి ఆటోమొబైల్స్‌, వెంకటరమణ మోటార్స్‌, సెలెక్ట్‌కార్స్‌ సంస్థలు హైదరాబాద్‌లో మూడు ఈ`జెడ్‌ సెర్వ్‌లను ప్రారంభించాయి. ఇందులో భాగంగా హోమ్‌ విజిట్లు, చిన్నపాటి రిపేర్లు, అవుట్‌స్టేషన్‌ చెక్‌ అప్‌ క్యాంప్‌లు, బ్రేక్‌డౌన్‌ అటెన్షన్‌, వెహికల్‌ శానిటైజేషన్‌, ఫోమ్‌వాష్‌లను అందిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img