Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వై22 ఆవిష్కరించిన వివో

ముంబయి: గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వివో తాజాగా తన వై-సిరీస్‌ పోర్ట్‌ ఫోలియోను వై 22 లాంచ్‌ చేయడంతో విస్తరించింది. 2.5డి ట్రెండీ డిజైన్‌తో ప్రీమియం డిజైన్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ 50 మెగాపిక్సెల్‌ సూపర్‌ నైట్‌ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్థ్యాలతో కూడిన శక్తివంతమైన 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగి ఉంది. రెండు వేరియంట్లలో (4జిబిG64జిబి), (6జిబిG128జిబి) వేరియంట్లలో లభ్యమవుతుంది. వై22 స్టార్లిట్‌ బ్లూ, మెటావర్స్‌ గ్రీన్‌ అనే రెండు వైబ్రెంట్‌ కలర్‌ ఆప్షన్లలో రూ.14,499 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే వినియోగదారులు ఎస్‌బిఐ, కోటక్‌ మహీంద్రా, వన్‌ కార్డ్‌ క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి రూ.1,000 వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చు. వివో ఇండియా ఈ-స్టోర్‌, అన్ని భాగస్వామ్య రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయడానికి ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img