Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024
Homeకడప

కడప

అతివేగం తెచ్చిన అనర్ధం

. కారును ఢీకొట్టి బోల్తా పడ్డ భారతి బస్సు... 63మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు... బాదితుల్లో ఏడుగురి పరిస్థితి విషమం... 108, వైద్యులు, పోలీసుల సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణనష్టం... క్షతగాత్రులను పరామర్శించిన ఆర్డీవో...

ప్రాణాలు తీసిన ఈత సరదా

. ఊటుకూరు చెరువులో ఇద్దరు యువకులు మృతి . ఒకరి మృతదేహం లభ్యం, మరొకరి కోసం గాలింపు చర్యలు విశాలాంధ్ర-రాజంపేట : ఈత సరదా రెండు ప్రాణాలను బలిగొన్నది. పాలిటెక్నిక్ పూర్తి చేసి భవిష్యత్తుపై కలలుగంటున్న...

సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశం అభివృద్ధి: ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి

శ్రీ చైతన్య లో అట్టహాసంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు విశాలాంధ్ర -రాజంపేట: సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి పేరు ప్రఖ్యాతలు...

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు: సబ్ కలెక్టర్ అహ్మద్ ఖాన్

సబ్ కలెక్టర్ కార్యాలయంలో అట్టహాసంగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాలాంధ్ర -రాజంపేట: అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సబ్ కలెక్టర్ పర్వాన్ అహ్మద్ ఖాన్ అన్నారు....

యేసురు రెడ్డయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేడా జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర -రాజంపేట: మండలంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం మదన గోపాల పురం మాజీ ఎంపిటిసి యేసురు రెడ్డయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసురు రెడ్డయ్య...

శ్రీ చైతన్యలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -రాజంపేట: పట్టణ కేంద్రంలోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో గురువారం ఏజీఎం రమణయ్య, ప్రిన్సిపల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు....

ప్రతిభకు పురస్కారం

విశాలాంధ్ర -రాజంపేట: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ కేంద్రంలోని సబ్ కలెక్టర్ ప్రాంగణంలో గురువారం సబ్ కలెక్టర్ ఫార్మాన్...

మాండూస్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తాసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి విశాలాంధ్ర -రాజంపేట: మాండూస్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ ఎం. సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాలాంధ్రతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పిఎస్ గిరిష...

సాంప్రదాయ యుద్ధకళలకు పూర్వ వైభోగం తీసుకొస్తాం

కర్రసాము అసోసియేషన్‌ నూతన కార్యవర్గం విశాలాంధ్ర -రాజంపేట: సంప్రదాయ యుద్ధకళ అయిన కర్రసాము కు పూర్వ వైభవం తీసుకొస్తామని నూతనంగా ఎన్నికైన అన్నమయ్య జిల్లా కర్రసాము(సిలంబం)అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కర్రసాము నూతన...

రాజంపేట మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యం

చైర్ పర్సన్ పోలా శ్రీనివాసులు రెడ్డి విశాలాంధ్ర -రాజంపేట: రాజంపేట మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పోలా శ్రీనివాసులు రెడ్డి అన్నారు. బుధవారం విశాలాంధ్రతో మాట్లాడుతూ పట్టణ ప్రజల...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img