విశాలాంధ్ర అనంతపురం : అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక...
గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర స్వామి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రజలు వినాయక చతుర్ధికి మట్టి గణపతినే పూజించాలని ఇది ప్రతి...
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని శాంతినగర్ లో హెడ్మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న బి. సంజీవయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక అయిన తర్వాత జిల్లా అధికారుల ద్వారా అవార్డును పొందారు.. వీరి...
విశాలాంధ్ర - పెద్దకడబూరు :(కర్నూలు) : పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ దేశ వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో...
రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు చేయూత నిద్దాం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వివిశాలాంధ్ర -అనంతపురం: జిల్లాస్థాయి పర్యవేక్షణ కోరం సమావేశం రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పి ఒ ) కొరకు ప్రభుత్వం...
మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తీవ్ర కలకలంలైంగిక వేధింపులు కేవలం మాలీవుడ్‌లోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయన్న రాధికమాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తీవ్ర కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే....
: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర - అనంతపురం : ప్రతిరోజు ప్రజలంతా అరగంట పాటు ఆరోగ్యం, ఫిట్నెస్ లేదా ఏదైనా ఒక...
- భారత కమ్యునిస్టు పార్టీ, అనుబంధ ప్రజా మహిళా సంఘాలు డిమాండ్ ….
- పేదల నివాసాలు కూల్చి, కుటుంబాలను రోడ్ల పాల్జేస్తున్న అధికారులు …
- దర్జాగా కబ్జా చేస్తున్న...
టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
విశాఖ జిల్లా,విశాలాంధ్ర-భీమిలీ : పేదప్రజలు, నిస్సహాయిల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి అంతర్జాతీయ కీర్తి పొందటమే కాకుండా ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు...