ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ మాపాక్షి డిల్లీ ప్రసాద్. పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో రెండు రోజులపాటు జరిగిన జర్నలిస్ట్ యూనియన్ ఆల్ ఇండియా మహాసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురికి కార్యవర్గ సభ్యులకు స్థానం దక్కింది. ఇందులో తిరుపతికి చెందిన విశాలాంధ్ర బ్యూరో ఇంచార్జ్ డాక్టర్ ఎం. డి .ప్రసాద్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపిక అయ్యారు.