London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 14, 2024
Monday, October 14, 2024

‘ఖిలాడీ’ బ్యూటీకి మరో చాన్స్‌?

హైదరాబాద్‌: తెలుగమ్మాయి అయి ఉండి.. అందాల ఆరబోతలో ఇతర భామలతో పోటీ పడుతోంది డిరపుల్‌ హయతి. వరుణ్‌ తేజ్‌ ‘గద్దలకొండ గణేశ్‌’ చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌తో అదరగొట్టిన డిరపుల్‌.. ఆ తర్వాత కథానాయికగా అవకాశాలు అందుకుంది. ఇటీవల విశాల్‌ ‘సామాన్యుడు’ మూవీలో కథా నాయికగా నటించి మెప్పించిన అమ్మడు… తాజాగా రవితేజ ‘ఖిలాడి’లో కాస్తంత ఎక్కువ మోతాదులోనే గ్లామర్‌ ఒలికించింది. ఇందులో ఏకంగా టూపీస్‌ బికినీ తొడిగి కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సైతం డిరపుల్‌ గ్లామర్‌ షో టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అయింది. ఇప్పుడు ఆ స్కిన్‌ షోతోనే డిరపుల్‌.. పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ లో కథానాయికగా అవకాశాలు అందుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్‌, శ్రీవాస్‌ కలయికలో వస్తున్న మూడో చిత్రంలో హీరోయిన్‌గా డిరపుల్‌ హయతిని ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. రీసెంట్‌ ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్‌ చేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి డిరపుడ్‌ హయతి గ్లామర్‌ అపీరెన్స్‌ ఓ రేంజ్‌లో అడ్వాంటేజ్‌ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్‌. గోపీచంద్‌ ప్రస్తుతం నటిస్తున్న మారుతి చిత్రం ‘పక్కా కమర్షియల్‌’ షూటింగ్‌ పూర్తికాగానే శ్రీవాస్‌ చిత్రానికి షిఫ్ట్‌ అవుతాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img