Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌ : నటుడిగా, దర్శకుడిగా, రచయితగా అవసరాల శ్రీనివాసరావుకి మంచి పేరు ఉంది. ఆయన రచయితగా పనిచేస్తూ, కథానాయకుడి పాత్రను పోషించిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’.సాగర్‌ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో హీరో ‘బట్టతల’ సమస్యతో బాధపడుతుంటాడు. బట్టతల ఉంటే పెళ్లి కాదని భావించి, విగ్గు పెడతాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గర ఆ నిజాన్ని దాచడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఇలా బట్టతల కారణంగా ఇబ్బందులు పడుతూ అందులోనే నవ్వులను పూయించే కథగా ఈ చిత్రం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img