London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 12, 2024
Saturday, October 12, 2024

బింబిసార డైరెక్టర్‌తో చిరంజీవి సినిమా?

హైదరాబాద్‌: ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘భోళా శంకర్‌’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆగస్ట్‌ 11న ఈ చిత్రం విడుదలకానుంది. షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు తన తదుపరి సినిమా కథల్ని ఓకే చేసే పనిలో ఉన్నారట చిరంజీవి. ఈ నేపథ్యంలో ఆయనకు ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించారని అంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు వశిష్ట స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నారని, అంతా కుదిరితే ఈ ఏడాది చివరలో ఈ సినిమా పట్టాలెక్కొచ్చని సమాచారం. అయితే ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img