London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 14, 2024
Monday, October 14, 2024

‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌?

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘వార్‌’. ఈ స్పై థ్రిల్లర్‌ సూపర్‌ సక్సెస్‌ సాధించి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘వార్‌2’ రానుంది. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌కు మధ్య యాక్షన్‌ సన్నివేశాలు హోరా హోరీగా ఉండనున్నాయని వినికిడి. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సన్నిహిత వర్గాలు ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘వార్‌2’లో నటించడానికి ఎన్టీఆర్‌ అంగీ కరించినట్లు తెలిపాయి. అంతే కాదు ఈ సీక్వెల్‌ కచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు కానీ తారక్‌ మాత్రం ఈ భారీ యాక్షన్‌ మూవీలో నటించడం ఖాయమనే అంటున్నారు. ‘వార్‌2’ షూటింగ్‌ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌… కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img