Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

హీరో విశాల్‌కు తీవ్రగాయాలు

తమిళ హీరో విశాల్‌ షూటింగ్‌ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ షూటింగ్‌ జరుగుతోంది. శరవణన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్‌లో గోడ తగలడంతో విశాల్‌ వెన్నుకు బలమైన గాయమైంది.వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్‌ సభ్యులు తెలిపారు. ఇప్పటికే పలు సందర్భాల్లో విశాల్‌ గాయపడ్డారు. సమన్వయ లోపం కారణంగా మరోసారి గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img