Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రజత్‌ బేదీని పరిచయం చేస్తున్న సుప్రసిద్ధ దర్శకుడు తేజ

సుప్రసిద్ధ దర్శకుడు తేజ, రజత్‌ బేదీని తెలుగు సినీ తెరకు పరిచయం చేస్తున్నారు. త్వరలో విడుదల కానున్న తెలుగు బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ద్వారా రజత్‌ మరో మారు వెండితెరపై తన అద్భుత నటనా చాతుర్యం చూపనున్నారు. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద నిర్మాతలలో ఒకరైన డి సురేష్‌బాబుతో కలిసి ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ (పి.కిరణ్‌) ‘అహింస’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు బ్లాక్‌బస్టర్‌ మూవీలో విలన్‌గా పరిచయం కాబోతున్న రజత్‌ బేదీ. ఈ చిత్రం ద్వారానే రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్‌ దగ్గుబాటి మరియు అద్భుతమైన నటి గీతికా తివారీ కూడా పరిచయం కాబోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img